- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనాపై తెలంగాణలో హై అలర్ట్..

X
ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో ఈ వైరస్‌పై హై అలర్ట్ కొనసాగుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇప్పటివరకూ 47,611మందికి స్ర్కీనింగ్ చేశారు. నిన్న 3,757మందికి హెల్త్ డెస్క్ ఆధ్వర్యంలో స్ర్కీనింగ్ చేశారు. ఇప్పటివరకూ 286మంది కరోనా అనుమానిత కేసులు గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌లో ఉన్నారు.
tags :High alert, Coronavirus, Telangana, gandhi, fever hospitals, Screening, Health Desk
Next Story