- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్..!
by Aamani |

X
దిశ, వెబ్డెస్క్: ఆసిఫాబాద్ జిల్లా ప్రాణహిత సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది. వరుస ఎన్కౌంటర్లతో ఏజేన్సీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ అదనపు బలగాలు మోహరించాయి. పెంచికల్పేట, చింతలమానేపల్లి, కడంబ, కోటపల్లి, వేమనపల్లి, సిద్దేశ్వర గుట్ట ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కడంబ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు భాస్కర్, రాము, వర్గీస్, మీనా కోసం బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కడంబ ఎన్కౌంటర్లో మంగి దళ సభ్యుడు రాము గాయపడినట్టు తెలుస్తోంది.
Next Story