- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకుల తర్వాత చనిపోతానని అనుకున్నా.. సమంత సంచలన వ్యాఖ్యలు
దిశ, సినిమా: ‘ఏ మాయ చేశావే’ జంట సమంత – నాగచైతన్య పెళ్లి చేసుకుని నిజంగానే ప్రేక్షకులను మరోసారి ఇంప్రెస్ చేశారు. ఆ కపుల్ పిక్స్ చూడాలంటే ఎగ్జయిట్‌గా ఫీల్ అయినవారు… వారిలో తమను చూసుకుని మురిసిపోయిన జంటలు చాలానే ఉన్నాయి. కానీ అనుకోకుండా ఇద్దరు విడాకులు తీసుకోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా వీరిద్దరిని సింగిల్‌గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సామ్‌పై చాలా విమర్శలు ఎదురయ్యాయి కూడా. వీటిపై తాజాగా ఓపెన్ అయిన సామ్.. జరిగిన సంఘటనను యాక్సెప్ట్ చేస్తే హాఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్లేనని అభిప్రాయపడింది.
వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యలు తనను బలంగా చేశాయేమోనన్న సామ్.. తాను బలహీనురాలిననే అభిప్రాయం ఉండేదని, దీంతో విడాకుల తర్వాత కుంగిపోయి చనిపోతానేమోననే భయం ఉండేదని చెప్పింది. కానీ ఇప్పుడు తన లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని… తనకు తానే గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది.
ఓ పిల్ల బ్రా వేసుకోలేదా… ఎందుకలా **తున్నాయి..? నటికి ప్రశ్నలు
సెక్స్ పొజిషన్‌పై నటి బోల్డ్ కామెంట్.. ఎంజాయ్ చేస్తున్నంత సేపూ ఏదైనా ఓకే అంటూ.
- Tags
- Divorce