- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మత్తెక్కించే లుక్స్‌తో.. అందాల చాందిని హొయలు

X
దిశ, సినిమా : ఏపీలోని విశాఖపట్నంకు చెందిన చాందినీ చౌదరి యూట్యూబ్ స్టార్‌గా తెలుగు వారికి సుపరిచితమే. షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందిన ఈ భామ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. చాందిని-సుహాస్ జంటగా నటించిన ‘కలర్ ఫోటో’ సినిమా ‘ఆహా’లో రిలీజై సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా, నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ ఫొటోలో నైట్ వేర్‌లో కనిపిస్తున్న చాందిని తన లుక్స్‌తో కుర్రాకారును హీటెక్కిస్తోంది.
Next Story