- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరో..!
by Shyam |

X
దిశ వెబ్‌డెస్క్: సినీ దర్శకుడు విజయ్ కుమార్ కొండ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సినీ హిరో రాజ్ తరుణ్ స్వీకరించారు. ఛాలెంజ్‌లో భాగంగా గచ్చిబౌలిలో హీరో రాజ్ తరుణ్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలోచనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరిచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాను కూడా ఒకరిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రాజ్ తరుణ్ హీరోయిన్ హేమల్ ఏంగఏ, ఆర్టిస్ట్ మధునందన్‌లు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరాడు.
Next Story