మనసు మిలియన్ సాంగ్స్ గా ముక్కలైంది: నాని

by  |
మనసు మిలియన్ సాంగ్స్ గా ముక్కలైంది: నాని
X

దిశ, వెబ్ డెస్క్:
బాలు గారి మరణవార్త విన్న తర్వాత నా హృదయం మిలియన్ సాంగ్స్ గా ముక్కలై పోయింది అన్నారు నాని. నేను ఫస్ట్ టైమ్ అంజు కి కాల్ చేసి జున్నును షూటింగ్ స్పాట్ కు తీసుకురమ్మని అడిగింది ఒక్కసారే అని.. అది కూడా బాలు గారితో షూటింగ్ లో ఉన్నప్పుడు అని చెప్పారు. లెజెండ్ తో జున్నుకు పిక్చర్ అవసరమని తనతో చెప్పానని తెలిపారు. బాలు గారితో ఆ రోజు దిగిన ఫొటోను షేర్ చేసిన నాని.. సంగీతం ఉన్నంత కాలం ఆయన ఉంటారు అన్నారు.


Next Story

Most Viewed