- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన యువహీరో

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రేడియో జాకీ చైతు ఇచ్చిన ఛాలెంజ్‌ను యువహీరో కిరణ్ అబ్బవరం స్వీకరించారు. శుక్రవారం రాయచోటిలోని తన నివాసంలో కిరణ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. మొక్కలు లేనిదే మానవ మనుగడ లేదన్నారు. మానవుడు జీవించాలంటే తప్పకుండా ఆక్సిజన్ అవసరం కాబట్టి.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని రక్షించాలని పిలుపునిచ్చారు.
Next Story