- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతియాతో క్రికెటర్ రాహుల్ డేటింగ్.. రిలేషన్‌షిప్‌కు ఓకే చెప్పిన స్టార్ హీరో!
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు మధ్య రిలేషన్‌షిప్ మాసివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియా పోస్టులు ఇద్దరి మధ్య సీరియస్ రిలేషన్‌షిప్ ఉందని ప్రూవ్ చేస్తున్నా.. ఈ జంట మాత్రం ఓపెన్‌గా కన్‌ఫర్మ్ చేయట్లేదు. సిరీస్ కోసం రాహుల్ ఇంగ్లాండ్ వెళ్లగా తనతో పాటే అతియా కూడా కలిసి ప్రయాణించిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక అతియా తండ్రి సునీల్ శెట్టి కూడా వీరి ప్రేమ, పెళ్లికి ఓకే చెప్పినట్లు సమాచారం. అందుకే వీరి బంధం గురించి ప్రచారం చేసేందుకు వెనుకాడటం లేదనిపిస్తోంది. ఈ మధ్య రాహుల్‌తో పాటు తన కొడుకు అహాన్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో షేర్ చేయడమే ఇందుకు ఉదాహరణ.
కాగా ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు.. బీసీసీఐ ప్రిపేర్ చేసిన లిస్ట్‌లో రాహుల్, అతియాను తన పార్టనర్‌గా పేర్కొన్నట్లు తెలిసింది. లాస్ట్ మంత్ వీరిద్దరు ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్లగా.. లాజిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ క్రికెటర్స్‌తోపాటు వెళ్లేందుకు తమ వైఫ్ లేదా పార్టనర్ నేమ్స్ ఎంచుకోవాలని సూచిస్తుంది. ఈ క్రమంలో రాహుల్ అతియాను చూజ్ చేసుకున్నట్లు సమాచారం. క్రికెట్ జట్టుతో కలిసి ప్రయాణం చేసిన అతియా.. టీంతో పాటు సౌతంప్టన్‌లోనే స్టే చేసినట్లు తెలుస్తోంది.