- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోలీస్ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ
by Sridhar Babu |

X
దిశ ఖమ్మం: టేకులపల్లి మండలం లో పోలీస్ సంస్మరణ వారోత్సవాల భాగంగా శనివారం పోలీస్ వారు హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. సీఐ బానోత్ రాజు ఎస్ ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఐ బానోత్ రాజు మాట్లాడుతూ పెట్రోల్ బంక్ లో హెల్మెట్ లేనీదే పెట్రోల్ పోయారాదు అని పెట్రోల్ బంక్ యజమానులని కోరడం జరిగింది.ప్రజలందరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఈ కార్యక్రమం లో ట్రైనీ ఎస్ఐ లు నర్సిరెడ్డి, రఫి తదితరులు పాల్గొన్నారు.
Next Story