- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ముసురు’ ముసుగులో ఓరుగల్లు..
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్ :
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్నిచోట్ల ముసురు కమ్ముకుంది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండ్రోజుల కిందట కామారం వాగులో కొట్టుకుపోయిన రైతు రాజేశ్వర్ రావు ఆచూకీ ఇంతవరకు లభించలేదు. సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్‌లోకి భారీగా నీరు చేరడంతో 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ చెరువు భారీ వర్షాలకు అలుగుపోస్తోంది. అంతేకాకుండా వరంగల్-ఏటూరు నాగారం మధ్య రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనదారులు అటు వైపు వెళ్లకుండా పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు.
Advertisement
Next Story