- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
by Shyam |

X
హైదరాబాద్: తెలంగాణలో రేపు భారీ వర్షం కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ సూచించింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశమున్నట్టు వెల్లడించింది.
Next Story