నిండుకుండలా శనిగరం ప్రాజెక్టు

by  |
నిండుకుండలా శనిగరం ప్రాజెక్టు
X

దిశ, సిద్దిపేట: జిల్లాలోని శనిగరం ప్రాజెక్టు మత్తడి దూకుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోని వరద నీరు భారీగా రావడంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. దీంతో ప్రాజెక్టు మత్తడి పరవళ్లు తొక్కుతుంది. ప్రాజెక్టు అందాలను చూడటానికి పర్యాటకులు వస్తున్నారు.


Next Story

Most Viewed