నిండు కుండలా శ్రీశైలం రిజర్వాయర్

by srinivas |
నిండు కుండలా శ్రీశైలం రిజర్వాయర్
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా బేసిన్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,75,819 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 58,747 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 872.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 152.83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed