- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద
by Aamani |

X
దిశ, నిర్మల్ రూరల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు మూడు గేట్ల ద్వారా నీటిని క్రిందికి వదిలారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా.. ప్రస్తుతం 1182 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 17,800 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 28,900 క్యూసెక్కులుగా ఉంది. స్వర్ణ నది పరివాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Tags
- Inflow
Next Story