- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మన్యంలో భారీగా పోలీసుల మోహరింపు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఏవోబీలో పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు జరగనున్నట్లు తెలిసింది. అదేవిధంగా మావోయిస్టు అగ్రనేతలు విశాఖ మన్యంలోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, గత తొమ్మిది రోజుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. రాళ్లగడ్డ వద్ద జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లు తెలిసింది.
Next Story