సచిన్ బృందం పిటిషన్‌పై ఇవాళ విచారణ

by Shamantha N |
సచిన్ బృందం పిటిషన్‌పై ఇవాళ విచారణ
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయం ప్రస్తుతం మలుపులు తిరుగుతోంది. సచిన్ పైలట్ బృందం ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సచిన్ బృందం హైకోర్టును ఆశ్రయించింది. వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ ను నేడు విచారించనున్నది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు సచిన్ ను బజ్జగించే పనిలో పడ్డారు. మళ్లీ కాంగ్రెస్ లోకి రావాలంటూ పార్టీ పెద్దలు కోరుతున్నారు.

Advertisement

Next Story