Symptoms before Heart attack :గుండెపోటు వచ్చే అర్థగంట ముందు కనిపించే లక్షణాలు ఇవే!

by samatah |   ( Updated:2023-03-13 06:30:48.0  )
Symptoms before Heart attack :గుండెపోటు వచ్చే అర్థగంట ముందు కనిపించే లక్షణాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల కాలంలో చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. పెళ్లీ డ్యాన్స్ చేస్తూ, పెళ్లిలో ఉన్నట్లుండి పడిపోవడం, ఇలా చాలా రకాలుగా గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే గుండెపోటు వచ్చే అర్ధగంట ముందు కనిపించే లక్షణాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

కడుపులో తీవ్రమైన నొప్పి

పొత్తి కడుపు ఉబ్బినట్లు అనిపించడం

కడుపులో గ్యాస్ పెరిగినట్లు, లేదా అసిడిటీగా అనిపించడం

గుండె నుంచి వెన్ను వైపుగా నొప్పి కదులుతున్నట్లు అనిపించడం.

ఏడమ చేతిలో నొప్పి రావడం, అతిగా చెమటలు పట్టడం

ఛాతిపై ఒత్తిడి పెర్చుకున్నట్లు అనిపించడం.

గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం.

Next Story