- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి తప్పించే అద్భుతమైన చిట్కాలు ఇవే!
X
దిశ, వెబ్‌డెస్క్ : వేసవి కాలం మొదలైంది. మండుటెండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రత్లు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. మరి కొందరు తప్పని సరి పరిస్థితులలో బయటకు వెళ్తున్నారు.
అయితే ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి రావడం, వలన మండుటెండకు ప్రజలు చుక్కులు చూస్తున్నారు.కొంత దూరం వెళ్లగానే ఎండఎండల వేడికి నీరసం, అలసటకు లోనవుతుంటారు. అంతే కాకుండా ఈ ఎండలకు మన శరీరంలో ఉన్న నీరు సైతం చెమట రూపంలో బయటకు వెళ్లిపోయి డీ హైడ్రేషన్ భారినపడేలా చేస్తుంది.
కాగా, ఎండ వేడిని తట్టుకొని, డీ హైడ్రేషన్ భారిన పడకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- ఏదైనా పని మీద బయటకు వెళ్లే టప్పుడు తప్పనిసరిగా చేతిలో వాటర్ బాటిల్ తీసుకెళ్లాలంట.
- సీజనల్ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి
- ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి
- వేడి గాలులకు బయటకు వెళ్లే ముందు నిమ్మరసం లేదా ఎలక్ట్రో తాగి బయటకు వెళ్లాలి.
ఇవి కూడా చదవండి:
వేడిగాలులతో హీట్ స్ట్రోక్ ముప్పు.. పిల్లల రక్షణకోసం ఏం చేయాలంటే..
Advertisement
Next Story