- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో చలికాలం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
దిశ, వెబ్‌డెస్క్ : చలికాలం వచ్చేసింది. ఇక సీజన్ మారడం వలన గొంతు, జలుబు లాంటి సమస్యలు ఇప్పుడు అధికం అవుతుంటాయి. అంతే కాకుండ చర్మం కూడా పాడవుతుంది. అందువలన మన ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో.. చలికాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చూద్దం. తీవ్రమైన చలి ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదు. ఎక్కువగా ఉన్ని దుస్తులే ధరించాలి. ఇక పొడి చర్మం ఉన్న వాళ్లు .. చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఉండాలంటే ఉదయం గోరవెచ్చని నీటిలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె చుక్కలు వేసి స్నానం చేయడం ఉత్తమమం. అలాగే ముఖం అందంగా, కాంతి వంతంగా మెరవాలంటే, విటమిన్ ఈ ఉండే మాయిశ్చరైజర్లు వాడటం తప్పనిసరి
ఇక చలికాలంలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. దీంతో వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే రోజు ఉదయం వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.