- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మామిడాకులతో ఇలా చేస్తే అనారోగ్య సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు..!
by Hamsa |

X
దిశ, వెబ్ డెస్క్: ఎండాకాలం వచ్చిందంటే విరివిగా అందుబాటులో ఉండే మామిడి పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే మామిడి కాయలతోనే కాకుండా ఆకులతో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి. మామిడాకుల్లో విటమిన్లు, ఫ్లేవనాయిడ్స్, ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి వీటితో ఇలా చేస్తే అనే వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
* మధుమేహంతో బాధపడేవారు మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
* అదేవిధంగా ఈ ఆకుల నీరు తాగితే రక్తపోటు అదుపులో ఉండడమే కాకుండా కడుపులో పుండు వంటివి అయితే తగ్గుతాయి.
* క్యాన్సర్ తగ్గడంతో పాటు ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారించే సామర్థ్యం మామిడి ఆకుల్లో ఉంది.
Next Story