- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పేపర్ కప్పులో టీ తాగడం వలన ఎన్ని ఆరోగ్య సమస్యలో తెలుసా?

X
దిశ, వెబ్‌డెస్క్ : టీ తాగకుండా ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఉదయం లేవగానే తప్పనిసరిగా టీ తాగుతుంటారు. లేకపోతే వారికి ఆరోజే గడిచినట్లు ఉండదు. ఇక కొందరు ఆఫీసుల్లో చాలా సార్లు టీ తాగుతుంటారు. ఎందుకంటే టీ తాగడం వలన తల నొప్పి లాంటి సమస్యలు దూరమవుతాయి కాబట్టి. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ప్లాస్టిక్ కప్పుల్లోనే టీ తాగుతుంటారు. అయితే ఇలా ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంట. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- పేపర్ కప్పుల్లో వేడి టీ తాగడంతో అందులో ఉండే కెమికల్ శరీరంలోకి వెళ్తుంది. దీనితో డయేరియా వచ్చే ఛాన్స్ ఉంది.
- ప్లాస్టిక్ పేపర్ కప్పుల్లో గర్భిణులు టీ తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అందులో ఉండే మోట్రో సోమిన్, బిస్సినాల్ కెమికల్స్ గర్భిణీ ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.
- పేపర్ కప్పులో టీ తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది.
- ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగడం వల్ల అందులో హానికరమైన కాడ్మియం, క్రోమియం కెమికల్స్ శరీరంలోకి ప్రవేశించి హాని చేస్తాయి.
ఇవి కూడా చదవండి: చనిపోయే ముందు చివరిగా మాట్లాడే మాటలు ఏంటో తెలుసా..? స్టడీలో నమ్మలేని నిజాలు
Next Story