- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
5 గంటలకంటే తక్కువ నిద్ర పోతే ఎంత ప్రమాదమో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్ : నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ కొంత మంది నిద్ర అస్సలే పోరు. ఎక్కువ సేపు ఫొన్ చూడటం, టెన్షన్స్ వలన నిద్ర సరిగ్గా పోరు దీని వలన అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఏ వ్యక్తి అయినా సరే ఐదు గంటల కంటే తక్కువ నిద్ర పోకూడదంట. అలా వెళ్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఐదుగంటల కంటే తక్కువ సేపు నిద్ర పోవడం వలన జ్ఞాపక శక్తి తగ్గుతుందంట. అంతే కాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తిడి వంటివి కూడా నిద్ర సరిగా లేకపోవడం వలన కలుగుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గి, ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుందంట. అందువలన రోజూ ఖచ్చితంగా నిద్ర పోవాలంట. అదేవిధంగా, నిద్ర సరిగ్గా లేకపోయినట్లయితే డయాబెటిస్ ప్రమాదం కూడా ఉంది.
Also Read..
అబ్బాయిలతో రిలేషన్ షిప్ పెట్టుకుంటున్నారా..? అమ్మాయిలు తప్పక తెలుసుకోవాల్సింది ఇదే..!