- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలి: నారా లోకేశ్
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని టీడీపీ నేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను నిమ్మల రామానాయుడుతో కలిసి నారా లోకేశ్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అధికారుల నిర్లక్ష్యం వల్లనే వింత రోగం వచ్చిందని అన్నారు. ఐదారు రోజుల నుంచి కేసులు వస్తున్నాయనీ, వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. హడావుడిగా బాధితులను డిశ్చార్జ్ చేస్తున్నారని అన్నారు. నిపుణులైన వైద్యుల సలహాలను తీసుకోవాలని సూచించారు.
Next Story