- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆదిలాబాద్ జిల్లాలో హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో 17మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి లభించింది. వీరిలో నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ సందర్బంగా పదోన్నతి పొందిన వారు గురువారం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్చాలు అందజేసారు. పదోన్నతి పొందిన వారికి పదోన్నతి చిహ్నాన్ని ఎస్పీ రాజు అలంకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధికారులు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ విధుల్లో రాణించాలని, పదోన్నతితో ఉద్యోగంపై మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు.
Next Story