- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రామలింగారెడ్డి.. ఇప్పుడెలా ఉంది..? : హరీశ్‌రావు
by Shyam |

X
దిశ, సిద్ధిపేట: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్ స్ట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఏంట్రాలాజి హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిని బుధవారం ఉదయం మంత్రి హరీష్ రావు పరామర్శించారు. రామలింగారెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని మంత్రి సూచించారు. రామలింగారెడ్డి త్వరగా కోలుకోవాలని హరీశ్ రావు ఆకాంక్షించారు.
Next Story