- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విమాన సర్వీసులను తగ్గించే ఉద్దేశం లేదు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విమాన సర్వీసులను తగ్గిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ప్రస్తుతం విమాన సర్వీసులను తగ్గించే ఉద్దేశం లేదని, వేసవి కారణంగా ఏప్రిల్ 1 నుంచి 100 శాతం సర్వీసులను ఓపెన్ చేయాలని భావించామన్నారు.
కానీ కేసులు పెరుగుదల కారణంగా ప్రస్తుతం 100 శాతం సర్వీసులను నడపలేమన్నారు. ప్రస్తుతం 80 శాతం సర్వీసులను మాత్రమే నడుపుతున్నామన్నారు. మాస్క్ ధరించని, సామాజిక దూరం పాటించని ప్రయాణికులను నో-ఫ్లైయర్స్ జాబితాలో పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు హర్దీప్ తెలిపారు.
Advertisement
Next Story