జాదవ్‌పై వేటు వేయండి : హర్భజన్

by Shyam |
జాదవ్‌పై వేటు వేయండి : హర్భజన్
X

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఓటమిపై భారత వెటరట్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విమర్శలు గుప్పించాడు. 348భారీ స్కోరును కూడా టీమిండియా కాపాడుకోలేకపోయిందని విమర్శించాడు. కుల్దీప్‌తో పాటు జట్టులోకి చాహల్‌ను కూడా జట్టులోకి తీసుకుని ఉంటే మ్యాచ్ గెలిచేదని అన్నారు. పార్ట్‌మైట్ బౌైలర్ కేదార్ జాదవ్‌పై రెండో వన్డేలో వేటు వేసి జట్టులోకి కుల్దీప్‌తోపాటు చాహల్‌ను ఆడించాలని కోహ్లీకి సలహ ఇచ్చాడు. ఈ ఇద్దరూ స్పిన్‌తో ఎటాక్ చేస్తే కివీస్ ఆత్మరక్షణలోకి వెళ్తుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు.

Next Story

Most Viewed