- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘ఇంటర్ బోర్డు అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి’’
by Ramesh Goud |
X
దిశ, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యా శాఖలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులు తీవ్రమైన వివక్షతకు గురవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మహేశ్వర రాజ్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ రాములు నాయక్, మాల మహానాడు అధ్యక్షుడు జి.చెన్నయ్య, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎరుకల సంఘం నాయకులు కుతాడి కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ, సామాజిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డులో అగ్రవర్ణాల అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. ప్రమోషన్లలో వివక్షత కొనసాగుతోందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పదవులు అనుభవిస్తున్నారని తెలిపారు.
Advertisement
Next Story