- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాక్‌లో టాలీవుడ్, ఫ్యాన్స్.. నటి హంసా నందినికి ఏమైంది.?
దిశ, సినిమా : బ్యూటిఫుల్ హీరోయిన్ హంసా నందిని రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు ప్రకటించింది. జీవితం తనపై విసిరిన ఈ సవాల్‌ను నిర్భయంగా ఎదుర్కొంటానని, ధైర్యంగా ముందుకు సాగుతానని తెలిపింది. నాలుగు నెలల క్రితం రొమ్ములో గడ్డ ఉన్నట్లు అనిపించి డాక్టర్ దగ్గరకు వెళ్తే.. టెస్ట్‌లు చేశాక బ్రెస్ట్ క్యాన్సర్ థర్డ్ స్టేజ్‌లో ఉందని స్పష్టం చేశారని వివరించింది. సర్జరీ చేసి, అది ఇతర ప్రదేశాలకు వ్యాపించలేదని వైద్యులు తెలిపారని చెప్పింది.
18 నెలల క్రితం ఈ భయంకరమైన వ్యాధితో తల్లిని కోల్పోయానన్న హంసా నందిని.. తనకు మరో రొమ్ము క్యాన్సర్‌కు 70శాతం, అండాశయ క్యాన్సర్‌కు 30శాతం చాన్స్ ఉన్నట్లు చెప్పింది. తాను ఇప్పటికే కీమోథెరపీ 9 సైకిల్స్ చేయించుకున్నానని, మరో ఏడు చేయించుకోవాల్సి ఉందని తెలిపిన ఆమె.. ఈ వ్యాధి నా జీవితాన్ని డిఫైన్ చేస్తుందని అనుకోవడం లేదని చెప్పింది. నవ్వుతూ పోరాడి జయిస్తానని, త్వరలోనే స్క్రీన్‌పైకి వస్తానని ధీమా వ్యక్తం చేసింది.
సామ్… నీ మాట నా హృదయాన్ని తాకిందంటున్న స్టార్ హీరో
Divi Vadthya Instagram updates
No matter what life throws at me, no matter how unfair it may seem, I refuse to play the victim. I refuse to be ruled by fear, pessimism, and negativity. I refuse to quit. With courage and love, I will push forward. pic.twitter.com/GprpRWtksC
— Hamsa Nandini (@ihamsanandini) December 20, 2021