- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ-స్పందన సృజనది

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సమూహం ఉండడంపై ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో పేరుకుంటున్న ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఈ-స్పందన కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ సృజన శ్రీకారం చుట్టారు. ప్రజల గ్రీవెన్స్ తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని జీవీఎంసీ కమీషనర్ సృజన తెలిపారు. జీవీఎంసీ ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తుంది కాబట్టి ఇకపై వారంలో ఒకరోజు పాటు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.
Next Story