- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ బిల్లులు గొడ్డలి పెట్టులాంటివి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు గొడ్డలి పెట్టులాంటివని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ… కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ బిల్లులు తీసుకువచ్చిందన్నారు. నూతన విద్యుత్, వ్యవసాయ బిల్లులను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. దశల వారీగా మార్కెట్, ఎఫ్‌సీఐ, ఎంఎస్పీ నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రయత్నాలు చేస్తోందని, ఫెడరల్ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
Next Story