భారీగా గుట్కా ప్యాకెట్ల ప‌ట్టివేత‌

by Sridhar Babu |
భారీగా గుట్కా ప్యాకెట్ల ప‌ట్టివేత‌
X

దిశ, మధిర: ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో గురువారం రూ.5.14ల‌క్ష‌ల విలువైన గుట్కా ప్యాకెట్ల‌ను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప‌ట్ట‌ణంలోని వర్తకసంఘం వెంకటేశ్వరస్వామి గుడి పక్కన షేక్ బాజీ అనే వ్యక్తి భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్ల‌ను నిల్వ ఉంచాడన్న పక్క సమాచారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో రూ.5.14ల‌క్ష‌ల విలువ చేసే గుట్కా ప్యాకెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story