- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రాగన్ ఫ్రూట్ పేరును 'కమలం'గా మార్చిన బీజేపీ
by Anukaran |
X
దిశ,వెబ్‌డెస్క్: డ్రాగన్ ఫ్రూట్ పేరు మారింది. డ్రాగన్ ఫ్రూట్ పేరు కాస్త ‘కమలం’ గా మారింది. గులాబీ రంగులో ఎట్రాక్టీవ్ గా కనిపించే ఈ పండు తినడం వల్ల మనశరీరానికి అనేక లాభాలున్నాయి. విటమిన్ సి, అరుగదలతో పాటు బరువు తగ్గాలనుకునే వారు డాక్టర్ సలహాలతో ఇ పండును తింటుంటారు. అందుకే ఈ ఫ్రూట్ ను విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ఇంత పాపులారిటీ ఉన్న ఈ పండును గుజరాత్ ప్రభుత్వం కమలం’గా పేరు మారుస్తూ పేటెంట్ రైట్స్ తీసుకుంది. ఈ సందర్భంగా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ ఆ పేరు ఎందుకో నచ్చలేదు. కాబట్టే పేరు మార్చాం. డ్రాగన్ ఫ్రూట్ కమలం ఆకారంలోనే ఉంటుంది. కమలం సంస్కృత పదమని… అందుకే దానికి ఆ పేరును నిర్ణయించామని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, దీనిపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు.
Advertisement
Next Story