- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్‌డౌన్‌లో పెద్దల మానసిక స్థితి గురించి ప్రభుత్వం సలహాలు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా పెద్దల మానసిక ఆరోగ్యం మీద మరింత ప్రభావం పడుతోంది. దీని గురించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కొన్ని సలహాలను విడుదల చేసింది. ఈ మూడు పేజీల సలహాల ప్రకటనలో సీనియర్ సిటిజన్లు, వారి సంరక్షులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంక్షిప్తంగా వివరించారు. అవి…
1. కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి. అలాగే కుటుంబ విషయాల చర్చల్లో పాల్గొనండి.
2. గార్డెనింగ్, క్లీనింగ్, కుకింగ్ వంటి పనుల్లో నిమగ్నమై కాలక్షేపం చేయండి.
3. బోర్డు గేములు, సంగీతం, రీడింగ్ వంటి హాబీలను అలవాటు చేసుకోండి.
4. ఇష్టమైన వారితో వీడియో లేదా ఆడియో కాల్ మాట్లాడి ఒత్తిడి తగ్గించుకోండి.
5. శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడానికి యోగా, వ్యాయామం చేయండి.
6. వార్తలు అధికంగా చూడటం తగ్గించి, ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి.
Tags: corona, covid, lockdown, quarantine, elders, mental health