ఎమ్మెల్సీ కవితకు పారాగ్లైడింగ్‌తో శుభాకాంక్షలు(వీడియో)

by Sridhar Babu |   ( Updated:2023-12-16 15:11:39.0  )
mlc-Kavitha1
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశాడో అభిమాని. నిజామాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్ కొండ పోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో శుభాకాంక్షలు తెలిపాడు. 40 ఫీట్ల పొడవున్న ఈ భారీ శుభాకాంక్షల ఫ్లెక్సీ ఆకాశంలో ఎగరగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

Next Story

Most Viewed