- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘పచ్చదనమే’ మా ఇంట్రెస్ట్ : కేటీఆర్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పచ్చదనాన్నిపెంపొందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో గ్రీన్ స్పేస్ ఇండెక్స్ పేరుతో కొత్త కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్రీన్ కవరేజీ పెంపొందించే కార్యక్రమాలకు ఇకమీదట ప్రోత్సాహం అందిస్తామని ఆయన తెలిపారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపొందించే ఉత్తమ మున్సిపాలిటీకి ఏటా అవార్డు ప్రదానోత్సవం చేస్తామన్నారు. గ్రీన్ కవర్‌తో పార్కుల అభివృద్ధి, కొత్త తరహాలో మొక్కలను పెంపకం.. అలాగే రోడ్డు సైడ్ గ్రీనరీ పెంపకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అర్భన్ గ్రీన్ స్పేస్.. రోడ్ సైడ్ ప్లాంటేషన్ కేటగిరీల్లో నాలుగేళ్లు పాటు అవార్డులు అందజేస్తామని మంత్రి వివరించారు.
Next Story