- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పుష్ప మూవీ బెన్ ఫిట్ షో కి గ్రీన్ సిగ్నల్

X
దిశ, డైనమిక్ బ్యూరో : ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కిన పుష్ప సినిమాకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పుష్ప సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో బెన్ ఫిట్ షో (5వ షో)కి అనుమతి ఇచ్చేందుకు అంగీకరించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story