- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గ్రేటర్ వరంగల్ బీజేపీ మేనిఫెస్టో విడుదల..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌ను తలపించే విధంగా 50 ఏళ్ల బృహత్ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వరంగల్‌ను ఫ్లడ్ ఫ్రీ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. నగరానికి ప్రత్యేక నిధులతో పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేస్తామన్నారు. రోడ్డు విస్తరణలో తమ స్థలం కోల్పోయిన వారికి ఆరు నెలల్లో నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
Next Story