- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం అప్పుడే
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ 12వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు 25 కేంద్రాలను ప్రారంభించనున్నట్టు స్పష్టం చేశారు. రైతుల ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు.
Next Story