- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉపాధిహామీ పనులపై విచారణకు అంబుడ్స్ మెన్
X
దిశ,వెబ్‌డెస్క్: ఉపాధిహామీ పనులపై విచారణకు అన్ని జిల్లాల్లో అంబుడ్స్ మెన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి పనులపై ఫిర్యాదులు, విచారణ కోసం అంబుడ్స్ మెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో అంబుడ్స్ మెన్‌లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం జారీ చేసింది.
Advertisement
Next Story