- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తమిళనాడులో లాక్‌డౌన్.. ప్రభుత్వం నిర్ణయం

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. ఇక మిగతా రోజుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 4 వరకు రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపింది. కర్ఫ్యూ సమయంలో ప్రజారవాణాపై నిషేధం విధించింది.
ప్రతి ఆదివారం దుకాణాలు, థియేటర్లు, మాల్స్ మూసివేయనున్నట్లు తెలిపింది. అలాగే ఎల్లుడి నుంచి బీచ్‌లు, పార్కులు మూసివేయనున్నట్లు వెల్లడించింది. అలాగే 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయనున్నట్లు తెలిపింది.
Next Story