ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

by Sumithra |

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన సుడాన్ దేశస్థురాలి నుంచి రూ.9.26లక్షల విలువ చేసే, 233.2 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story