- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చరిత్రలో తొలిసారిగా డీజీపీ పేరు మీద జీవో
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ చరిత్రలో ఎక్కడా జరగని పరిణామం ఏపీలో చోటుచేసుకుంది. తొలిసారిగా ఓ రాష్ట్ర డీజీపీ పేరు మీద జీవో జారీ అయింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరోకి ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రెటరీగా డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఈబీని ప్రత్యేక హెచ్ఓడీగా నోటిఫై చేస్తూ సవాంగ్ మంగళవారం జీవో 71 జారీ చేశారు.
Next Story