- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వరాష్ట్రం వచ్చినా ఆదివాసీ కష్టాలు తీరలే..?
by Aamani |
X
దిశ, బజార్ హత్నూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని గిర్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామస్తులు రాకపోకలు సాగించేందుకు వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి వెళ్ళడానికి సరైన రోడ్డుమార్గం లేకపోవడంతో ప్రమాదకర స్థాయిలో వరద కొనసాగుతున్న సమయంలోనూ వాగును దాటాల్సి వస్తోంది.
ముసలి, ముతక ఆడ మగ అన్న తేడా లేకుండా ఏదైనా పనిమీద పక్క ఊరుకు వెళ్ళాలంటే తప్పకుండా మోకాల్లోతు నీటిలో ప్రయాణం సాగించాల్సి వస్తోంది. మండల కేంద్రానికి వారి గ్రామం సమీపంలోనే ఉన్నా తమ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని వంతెన మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Advertisement
Next Story