- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తనను అసభ్యకరంగా తాకాడని.. రోడ్డుపైనే వ్యక్తిని చితకబాదిన యువతి

X
దిశ, వెబ్ డెస్క్ : బస్టాండ్‌లో ఓ వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడని.. యువతి ఆ వ్యక్తిని రోడ్డు మీదనే చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడా నగరంలో చోటుచేసుకుంది. తాను బస్ కోసం వెయిట్ చేస్తుండగా తన పట్ల అతను అనుచితంగా ప్రవర్తించడంతోనే.. భరించలేక తాను అతడిని కొట్టినట్టు సదురు యువతి తెలిపింది.
#Watch | Noida: 24-year-old girl thrashes a man after he allegedly touches her inappropriately pic.twitter.com/IWGLQRmNFF
— TIMES NOW (@TimesNow) March 15, 2021
Next Story