జీహెచ్‌ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ

by Shyam |
జీహెచ్‌ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లతో గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి శనివారం గెజిట్‌ను జారీ చేశారు. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం వచ్చేనెల 11వరకు ఉండగా..మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం మొదటి సమావేశ తేదీని ప్రకటిస్తూ విడిగా మరో నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. 2020 డిసెంబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story