షాపింగ్ మాల్స్‌పై జీహెచ్ఎంసీ కొరడా..!

by  |
షాపింగ్ మాల్స్‌పై జీహెచ్ఎంసీ కొరడా..!
X

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‎లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న మాల్స్‎పై జీహెచ్ఎంసీ కొరడా ఝలిపిస్తోంది. అక్రమ హోర్డింగ్‎లు, ఫ్లెక్సీలు, బ్యానర్లపై భారీగా జరిమానాలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో కూకట్‎పల్లి ఫోరంమాల్‌కు రూ.4 లక్షల జరిమానా విధించగా.. సుజనా ఫోరంమాల్‌కు మొత్తం రూ.16.50 లక్షల జరిమానా విధించింది. మరోవైపు బూరుగు ఇన్‎ఫ్రాస్ట్రక్చర్‎కు రూ.2 లక్షల జరిమానాను జీహెచ్ఎంసీ విధించింది.


Next Story

Most Viewed