- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసులు కురిపిస్తున్న ‘సాహో’ రిజెక్టెడ్ సాంగ్.. ఎన్‌ఎఫ్‌టీగా రిలీజ్
దిశ, సినిమా : మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ స్ట్రగ్లింగ్ మ్యుజిషియన్స్‌ను ఆదుకునేందుకు సరికొత్తగా ఆలోచించారు. 2019లో రిలీజ్ అయిన ‘సాహో’ సినిమాకు మ్యూజిక్ అందించిన ఆయన.. ఈ సినిమాకు రిజెక్ట్ అయిన ‘సాహో హీరో థీమ్’ సాంగ్‌ను ఎన్‌ఎఫ్‌టీ (నాన్ ఫంజిబుల్ టోకెన్)గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
దీని ద్వారా వచ్చిన డబ్బులు 50 శాతం తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు వెళ్లనుండగా.. మిగిలిన సగం కొవిడ్ పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మ్యుజిషియన్స్‌కు వెళ్తుందని తెలిపారు. ఈ పాటను డైరెక్టర్ సుజిత్ తప్పా మరెవరూ వినలేదని తెలిపిన జిబ్రాన్.. ఇదే ఫస్ట్ మ్యూజికల్ ఎన్‌ఎఫ్‌టి పీస్ అని చెప్పారు. ఈ సందర్భంగా సుజిత్‌కు తనకు మధ్య జరిగిన కన్వర్జేషన్ స్క్రీన్ షాట్ చేసిన ఆయన… ఈ పాటను మరింత ఇంప్రువైజ్ చేశామని వివరించారు.
(2/2) This is the only musical piece as NFT. Apart from the director no one has ever heard it till now. Here’s a screenshot of our conversation. While I & @sujeethsign loved it, we had to improvise further for the scenes.
NFT Link to Bid (Opensea) – https://t.co/LQ3b0p9N6m pic.twitter.com/2DZrstlc5E
— Ghibran (@GhibranOfficial) June 3, 2021