- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్.. నామినేషన్ దాఖలు చేసిన TRS అభ్యర్థి గెల్లు..
by Anukaran |

X
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇల్లందకుంట రామాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం.. ఆయన హుజురాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.
ఆయన వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిలు ఉన్నారు.
Next Story