- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గౌతమ్ మీనన్ అటెంప్ట్‌పై డౌట్ పడుతున్న నెటిజన్లు
by Shyam |

X
దిశ, సినిమా : పాపులర్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఇప్పటి వరకు తన డైరెక్షన్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ అందించిన ఆయన.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా శింబుతో కలిసి డిఫరెంట్ అటెంప్ట్‌తో వచ్చేశాడు. ‘వెంధు తనిందతు కాడు’ టైటిల్ అనౌన్స్ చేసిన గౌతమ్ మీనన్.. ఈ సినిమాలో శింబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. కాలిపోతున్న అడవిని కాపాడుకునే ఓ గూడెంకు చెందిన యువకుడి గెటప్‌లో శింబు కనిపిస్తుండగా.. తన కెరియర్‌లోనే ది బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇక గౌతమ్ మీనన్ నుంచి ఇలాంటి పోస్టర్ ఊహించని నెటిజన్లు.. వెట్రిమారన్ సినిమానా లేక గౌతమ్ మీనన్‌దా అని ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ పేరు తప్పుపడిందనే భ్రమలో ఉన్నామని అంటున్నారు.
Next Story